శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

84చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి ఐపీఎస్ అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా ఐదుగురు కంటే ఎక్కువ మంది తిరగరాదని అన్నారు. సి. విజిల్ యాప్ లో సమస్యలను అప్ లోడ్ చేయుట కానీ డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్