నల్లగొండ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మంత్రి కొండా సురేఖకు లేదని ఐసిడిఎస్ మాజీ చైర్మన్ మాలె శరణ్య రెడ్డి గురువారం అన్నారు. నల్లగొండలోని వారి నివాసంలో ఆమె మాట్లాడుతూ. కేటీఆర్ కు సినీ ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉందని నింద మోపుతున్నావని ప్రశ్నించారు. సినీ నటుడు నాగార్జున కుటుంబానికి, బి ఆర్ ఎస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.