చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం

55చూసినవారు
చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా బహుమతుల ప్రధానం
నల్గొండలోని ఆర్టీసీ కాలనీలో గల ప్రజ్ఞ, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో చిత్రలేఖనం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించగా చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా నగదు ప్రశంస పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ లింగయ్య గిరి మాట్లాడుతూ.. విద్యార్థులలో నైపుణ్యాలను వెలికి తీయడమే పాఠశాల ముఖ్య ఉద్దేశమన్నారు.

సంబంధిత పోస్ట్