ఓటీటీలోకి వచ్చేసిన ‘నెపోలియన్’

71చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన ‘నెపోలియన్’
జోక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత‌ జోక్విన్‌ ఫీనిక్స్ న‌టించిన‌ తాజా చిత్రం ‘నెపోలియన్’. గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్, ది మార్షన్ లాంటి చిత్రాలు తీసిన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌వంబ‌ర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై పాజిటివ్ టాక్‌తో మంచి విజ‌యం అందుకుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్