OMR పద్ధతిలో నీట్‌ యూజీ-2025 పరీక్ష

73చూసినవారు
OMR పద్ధతిలో నీట్‌ యూజీ-2025 పరీక్ష
దేశవ్యాప్తంగా OMR పద్ధతిలో నీట్‌ యూజీ - 2025 పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు ఒకే షిఫ్టులో నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్