Oct 30, 2024, 14:10 ISTఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్Oct 30, 2024, 14:10 ISTగవర్నమెంట్ ఏరియా భైంసా హాస్పిటల్లో డైలసిస్స్ పేషెంట్ కు రక్తం అవసరం ఉండగా డాక్టరు ఫోన్ చేసిన వెంటనే నర్సాపూర్ హాస్పిటల్ స్టాఫ్ సూర్య కిరణ్ స్పందించి బుధవారం రక్తం దానం చేశారు.స్టోరీ మొత్తం చదవండి
Nov 08, 2024, 06:11 IST/వడ్డీ రేట్లు పెంచేసిన HDFC బ్యాంకుNov 08, 2024, 06:11 ISTHDFC బ్యాంక్ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు షార్ట్ టర్మ్ టెన్యూర్లపై, ఒక లాంగ్ టర్మ్ టెన్యూర్ లోన్లపై MCLR పెంచుతున్నట్లు శుక్రవారం తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. అయితే పెంచిన వడ్డీ రేట్లు నవంబర్ 7 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం బ్యాంకులో MCLR రేట్లు 9.15% నుంచి 9.50% వరకు ఉన్నాయి.