Oct 30, 2024, 14:10 ISTఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన నర్సాపూర్ హాస్పిటల్ స్టాప్Oct 30, 2024, 14:10 ISTగవర్నమెంట్ ఏరియా భైంసా హాస్పిటల్లో డైలసిస్స్ పేషెంట్ కు రక్తం అవసరం ఉండగా డాక్టరు ఫోన్ చేసిన వెంటనే నర్సాపూర్ హాస్పిటల్ స్టాఫ్ సూర్య కిరణ్ స్పందించి బుధవారం రక్తం దానం చేశారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణ5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం: మంత్రి లోకేశ్ (వీడియో) Nov 21, 2024, 09:11 IST
Nov 21, 2024, 09:11 IST/హీరో రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తాం: అయ్యప్ప ఐక్యవేదికNov 21, 2024, 09:11 ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉండి దర్గాకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాలలో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని రామ్ చరణ్‌పై తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ఆరోపించింది. వారం రోజుల్లో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేసింది.
తెలంగాణ5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం: మంత్రి లోకేశ్ (వీడియో) Nov 21, 2024, 09:11 IST