బోల్సా గ్రామంలో ఉపాధి హామీ గ్రామసభ

67చూసినవారు
బోల్సా గ్రామంలో ఉపాధి హామీ గ్రామసభ
తానూర్ మండలంలోని బోల్సా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్ ఆధ్వర్యంలో బుధవారం ఉపాధి హామీ గ్రామ సభను నిర్వహించారు. 2025-26 సంవత్సరానికి గాను చేపట్టబోయే పనులపై ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో నిర్వహించబోయే వివిధ రకాల పనుల గురించి గ్రామసభలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఈసి జితేందర్, టిఎ పోషెట్టి, కార్యదర్శి వినయ్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్