దేవాలయాల్లో పూజలు చేసిన మంత్రి

67చూసినవారు
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న వివిధ దేవాలయాల్లో రాష్ట్ర మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఆమె జన్నారం మండలంలోని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఉన్న పలు దేవాలయాల్లో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్