పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

56చూసినవారు
పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
ఖానాపూర్‌లోని పలు ప్రాంతాల పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిన్న పిల్లలు ఉత్సాహంగా పాటలతో సంబరాలు జరుపుకొని పాఠశాలకు సెలవు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్