చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

74చూసినవారు
చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
చిన్నారులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జన్నారం మండల ఎంపీడీవో శశికళ సూచించారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని పాఠశాలల ఎస్ఎంసి కమిటీ అధ్యక్షులు, సభ్యులతో సమావేశ నిర్వహించారు. ఫిబ్రవరి 12 నుండి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, సోమవారం నుండి నిర్వహించే బడిబాటలో అందరూ పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్