గోండు భాషను అధికారికంగా గుర్తించాలి

83చూసినవారు
గోండు భాషను అధికారికంగా గుర్తించాలి
ఆదివాసి, గిరిజనుల గోండు భాషను ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలని రాజ్ గౌడ్ సేవా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ కోరారు. ఆదివారం కడెం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివాసి, గిరిజనుల గోండు భాషను రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. అలాగే ఆ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో రాజ్ గోండు సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్