రేపు ఇంద్రవెల్లిలో ఎమ్మెల్యే పర్యటన

64చూసినవారు
రేపు ఇంద్రవెల్లిలో ఎమ్మెల్యే పర్యటన
ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం మండలంలోని హిరాపూర్, ఏమాయికుంట, సమ్మక తుమ్మగూడ, గౌరపూర్, మోహన్ నాయక్ తండా, తేజాపూర్, సాలేగూడ తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తారన్నారు. ఆయా కార్యక్రమాలలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సకాలంలో తప్పకుండా అందరూ పాల్గొనాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్