మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు

64చూసినవారు
మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ కు మున్సిపల్ కార్మికులు మరమ్మతులు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్ ఆదేశాల మేరకు వారు సోమవారం మధ్యాహ్నం మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్