హెడ్ అఫిస్ టీంపై బాసర టీం గెలుపు

52చూసినవారు
హెడ్ అఫిస్ టీంపై బాసర టీం గెలుపు
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో EPL ఎండోమెంట్స్ ప్రీమియర్ లీగ్ సోమవారం రెండవ కొనసాగుతుంది. ఇందులో భాగంగా హెడ్ అఫిస్ టీంపై టీంపై బాసర శ్రీజ్ఞాన సరస్వతి టీం విజయం సాధించింది.
ఈసందర్భంగా బాసర టీమ్కు ఆలయ ఈవో విజయ రామారావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తదుపరి మ్యాచ్లకు సిద్ధంగా ఉండాలని ఉత్సాహపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్