లోకేశ్వరం: పాఠశాలలను తనిఖీ చేసిన ఏంఈఓ

62చూసినవారు
లోకేశ్వరం: పాఠశాలలను తనిఖీ చేసిన ఏంఈఓ
లోకేశ్వరం మండలం అర్లీ గొడిసెరా, వట్టొలి పాఠశాలలను సోమవారం మండల విద్యాధికారి ఈ చంద్రకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెజిటేబుల్ పార్క్, కిచెన్ రూమ్, విద్యార్థుల హాజరుపట్టికలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యను అందించడంతోపాటు మధ్యాహ్న భోజనంలో పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్