భైంసా విద్యార్థికి స్టేట్ ర్యాంకు

73చూసినవారు
భైంసా విద్యార్థికి స్టేట్ ర్యాంకు
భైంసా పట్టణ పోలీస్ స్టేషన్ లో సివిల్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న గడ్పలే అంబాదాస్ సంగీత రెండవ కూతురు గడ్పాలె సృజన కు రాష్ట్ర స్థాయి లో బిపిసి గ్రూప్ లో 437 మార్కులు సంధించి రాష్ర్ట రెండవ ర్యాంకు సాధించినది. హైదరాబాద్ లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మియాపూర్ లో చదువుకుంది. సృజనకు కుటుంబ సభ్యులు పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్