తానూర్: ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి

66చూసినవారు
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ లింగమూర్తి పేర్కొన్నారు. సోమవారం తానూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బందులు ఉంటే ధరఖాస్తు రూపంలో ఇవ్వాలని సూచించారు. కార్యాలయంలో ఒక్క అర్జీ వచ్చినట్లు తహశీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్