బైకు అదుపు తప్ప యువకుడికి తీవ్ర గాయాలు

51చూసినవారు
బైకు అదుపు తప్ప యువకుడికి తీవ్ర గాయాలు
బైకు అదుపు తప్ప యువకుడు తీవ్ర గాయపడ్డ ఘటన ఆదివారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణానికి చెందిన నందకిశోర్ అనే యువకులు కుంటాల మండల కేంద్రం నుండి నిర్మల్ వెళుతుండగా మండలంలోని అందకూర్ గ్రామం మూల మలుపు వద్ద ప్రమాద వశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్