ముధోల్ లో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

55చూసినవారు
ముధోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా. విజయానంద్ మాట్లాడుతూ క్షయవ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందన్నారు. దగ్గు, తుమ్మడం, ఉమ్మివేయడం ద్వారా గాలిలో కలుస్తుందని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించి చికిత్స చేసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్