కరాటే బెల్ట్ పరీక్ష పోటీలు

65చూసినవారు
కరాటే బెల్ట్ పరీక్ష పోటీలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఉచిత కరాటే శిక్షణ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే బెల్ట్ పరీక్ష పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంస పత్రాలు కరాటే తరగతికి సంబంధించిన బెల్టులను అందజేశారు. ఇందులో జపాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తేజేందర్ సింగ్ భాటియా, జిల్లా అధ్యక్షులు కొండాజి శ్రీకాంత్, శిక్షకురాలు కిన్నెర్ల మృణాళిని, మాస్టర్లు అమ్ముల భూషణ్ తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్