నిర్మల్ జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు

64చూసినవారు
నిర్మల్ జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రెండు రోజుల పాటు జరిగిన ఆందోళనలు సర్దుమనిగించేలా కృషి చేసినందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్థులతో చర్చలు జరిపిన అనంతరం బుధవారం సాయంత్రం ఆమె దిలావర్పూర్ కు వచ్చిన సందర్భంగా గ్రామస్థులంతా జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్