చెల్లింపు వార్తలను గుర్తించాలి

56చూసినవారు
చెల్లింపు వార్తలను గుర్తించాలి
లోకల్ ఛానల్, దినపత్రికలలో రాజకీయ పార్టీల ప్రకటనల ప్రచారానికి ఎంసిఎంసి అనుమతి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ లో మీడీయా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో వచ్చే చెల్లింపు వార్తలను గుర్తించాలని ఆదేశించారు. ఇందులో డీపీఆర్ఓ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్