ఆలూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

54చూసినవారు
ఆలూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మచ్చర్ల గ్రామానికి చెందిన మార్ల చిన్నయ్య పని నిమిత్తం వన్నెల కే గ్రామానికి వెళ్లి వస్తుండగా ఆకస్మాత్తుగా తనకు తానే విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో చిన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్