ఆర్మూర్: కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ జయంతి

61చూసినవారు
ఆర్మూర్: కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ జయంతి
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు సంతోష్, నగర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రీతం, రామకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్