జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు విద్యార్థిని సాయి చిన్మయి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఇక్షణ శిబిరానికి ఎన్నికైనట్లు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం నరేందర్ తెలిపారు. రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ టోర్నమెంట్ లో రానించిన సాయి చిన్మయికి, ఫిజికల్ డైరెక్టర్ రాజేష్ నకు అభినందించారు.