జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు లో సీఎం కప్ టోర్నమెంట్ ను ఆలూర్ తహసీల్దార్ రమేష్ ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ వరకు గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహించుటకే సీఎం కప్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. టోర్నమెంట్ కన్వీనర్ మండల విద్యాశాఖధికారి నరేందర్ మాట్లాడుతూ కబడ్డీ, కోకో, వాలీబా,ల్ యోగ క్రీడలను నిర్వహిస్తున్నమని అన్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయి వరకు పంపడమే సీఎం ఉద్దేశన్నారు.