ఆర్మూర్ పట్టడంలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా 26 తేదీన మహారాతి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని శుక్రవారం అందజేశారు.