వేంపల్లి ప్రాథమిక పాఠశాలకు కలర్ ప్రింటర్ వితరణ

62చూసినవారు
వేంపల్లి ప్రాథమిక పాఠశాలకు కలర్ ప్రింటర్ వితరణ
అప్ గ్రేడ్ మై క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లి ప్రాథమిక పాఠశాలకు కలర్ ప్రింటర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైవ శ్రీనివాస్ కి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ తరఫున దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి పాఠశాల కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్