ఆర్మూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక

75చూసినవారు
ఆర్మూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక
ఆర్మూర్ మండల గ్రామ అభివృద్ధి కమిటీని గురువారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటి అధ్యక్షులుగా బార్ల ముత్యం,
ఉప అధ్యక్షులు తిర్మన్ పల్లి నవనీత్, సంతోష్, కోశాధికారులు కామని సుమన్, కేశ్ పల్లి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శులు బంజా జూన్, గంధం రాములు లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా ఉంటునే అభివృద్ధి చేసుకుంటామని వారన్నారు.

సంబంధిత పోస్ట్