ఉత్సాహంగా 49వ వారం స్వచ్ఛ కాలనీ

81చూసినవారు
ఉత్సాహంగా 49వ వారం స్వచ్ఛ కాలనీ
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 49 వారానికి చేరింది. 49వ ఆదివారం కాలనీ వాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించి కాలనీలోని రోడ్దు నెంబర్ 8 లో ఉన్న ఉద్యానాన్ని పరిశుభ్రం చేశారు. ఉద్యానంలో పెరిగిన చెట్ల కొమ్మను తొలగించారు. ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్