తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు నిజామాబాద్ జిల్లాకి చెందిన బాణోత్ ప్రేమ్ లాల్ శనివారం నియామకం అయ్యారు. ఈ మేరకు హైద్రాబాద్ లోని అపోలో స్పెక్టా హాస్పిటల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కొత్త కమిటీ ఎన్నుకొన్నారు. తనను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియామకం చేసినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేసారు.