నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపాటి ప్రకాష్ రెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కోడెలను వదిలారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరిన్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.