సంక్రాంతి పండుగ సందర్భంగా వేల్పూర్ వీర హనుమాన్ గల్లిలో రవీందర్ యాదవ్ 100 మంది పిల్లలకు సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం గాలిపటాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజారపు సుమన్, అన్వేష్, రాకేష్, భరత, శ్రీకర్, రోషన్, కుమ్మరి నరేష్, రాగి ప్రభాకర్ పాల్గొన్నారు.