వేల్పూర్ మండల కేంద్రంలో శనివారం పడగల్ ఆది మల్లన్న జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గ్రామంలో సిడే రథం బంతి పూలతో అందంగా అలంకరించి గుట్ట వద్దకు తీసుకెళ్లి రెండు రౌండ్లు తిప్పారు. అనంతరం కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.