బాల్కొండ: కవితక్కకు స్వాగతం పలుకుతున్న వేముల ప్రశాంత్ రెడ్డి

75చూసినవారు
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం తనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన తర్వాత ఆదివారం నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా రావడంతో జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున జనాలు తరలివచ్చి కవితక్కకు స్వాగతం పలికారు.  బాల్కొండ ప్రశాంత్ రెడ్డి యువసేన పెద్ద ఎత్తున మహిళ, యువ నాయకులు, మహిళా సంఘాల నాయకులు. భారీగా తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్