బాల్కొండ: అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీమంత్రి

65చూసినవారు
బాల్కొండ: అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీమంత్రి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం చాలా బాధాకరమన్నారు. సినిమా ప్రదర్శనకు ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది థియేటర్ యజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నాడని ముందే ప్రభుత్వానికి తెలియజేసినా పట్టించుకోకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్