భీమ్‌గల్ మండలం నుండి ఆదివారం హైదరాబాదుకు మాలల సింహగర్జన సభకు తరలివెళ్లిన మాల సంఘ సభ్యులు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు కౌడా బాబురావు, గౌడ గంగాధర్, తలారి చిన్న మత్తన్న, తలారి గంగాధర్, పెద్ద ముత్తన్న, సత్యనారాయణ, రవి. బండి పర్వయ్య, పర్సా సంతోష్, నవీను, భోజన్న, రాజేందర్, మహిళలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.