బీసీ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

80చూసినవారు
బీసీ కాలనీలో శ్రీ అభయ ఆంజనేయ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి హనుమాన్ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపినారు. ఉదయం పంచామృత అభిషేకం, హారతి, భక్తులకు ప్రసాద వితరణ మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సత్రం నిర్వహిస్తారని ఆయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్