వేల్పూర్: శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు

66చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రం అమీనాపూర్ శివారులో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో బుధవారం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి తెలిపినారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్