వేల్పూర్: గంగాధరగిరి ఆశ్రమంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు

80చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని అంక్సాపూర్ దగ్గర గల గంగాధరగిరి ఆశ్రమంలో బుధవారం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు అనంతరం శివలింగంకు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి రామ్ సాగర్, వినోద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్