ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య

51చూసినవారు
ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ ఆత్మహత్యకు భర్త, రెండవ భార్య కారణమంటూ మృత్తిరాలి కుటుంబసభ్యులు భర్త ఇంటిపై దాడి చేసి, ఇంట్లో ఉన్న వస్తువులను దగ్ధం చేసిన ఘటన చింతల్ పేటలో ఆదివారం చోటుచేసుకుంది. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్