బోధన్ మండలం ఉట్ పల్లిలో పునఃనిర్మిస్తున్న శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కొరకు శ్రీరామ భక్త హనుమాన్ ఆలయ చైర్మన్ బోయి తిరుమలేష్ దాత మంగళవారం రూ. లక్ష 25 వేలను విరాళం అందించారు. స్వామివారి పట్ల తమకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమన్, బలరాం, వినోద్, శివ, భాస్కర్ , రాములు, గంగార్, తదితరులున్నారు.