బోధన్: న్యాయం కోసం పోరాడితే అరెస్టులు చేస్తారు

79చూసినవారు
బోధన్: న్యాయం కోసం పోరాడితే అరెస్టులు చేస్తారు
తమకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లును చెల్లించాలని పోరాడితే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ రెంజల్ మండల తాజా మాజీ సర్పంచ్ లు ఆగ్రహానికి లోనవుతున్నారు. సోమవారం హైదరాబాద్ లో చేపట్టనున్న ధర్నా కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా సాటాపూర్, నీల గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్ లు వికార పాషా, రాఘవేందర్ లను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు.

సంబంధిత పోస్ట్