బోధన్: పూజలు చేస్తే అక్రమంగా అరెస్ట్ చేయడం సరి కాదు

68చూసినవారు
బోధన్ పట్టణంలోని రాకాస్ పేట్ 11వ వార్డులో గల సంకట విమోచన గణనాధుని విగ్రహానికి శుక్రవారం సంకట చతుర్థి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న సమయంలో పట్టణ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్