బోధన్: ఎమ్మెల్యేను కలిసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు

83చూసినవారు
బోధన్: ఎమ్మెల్యేను కలిసిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ మహాలక్ష్మి ట్రస్టు నూతన కమిటీ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారీ పలు అంశాలపై చర్చించారు. గ్రామాభివృద్ధి కమిటీకి సహాయ సహకారాలను అందించాలని ఎమ్మెల్యేను కోరారు. కమిటీ సభ్యుల సూచనలపై ఎమ్మెల్యే స్పందించి తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్