చిమ్మ చీకట్లో చందూర్ గ్రామ రోడ్డు చీకటితో ఇక్కట్లు

67చూసినవారు
చందూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం బస్టాండ్ నుండి లక్ష్మాపూర్ వెళ్లే గ్రామ రోడ్డు వద్ద గల వీధిలైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తరచూ ఈ రోడ్డులో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి తోడు చిమ్మ చీకటి తోడవడంతో వాహనదారులు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్