గోదావరిలో దూకి ఆత్మహత్య?

78చూసినవారు
నిజామాబాద్ సరిహద్దు బాసర గోదావరిలో శనివారం మధ్యాహ్నం ముధోల్ మండలానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. బాసర గోదావరి బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం 18 హెచ్ 5695 తో పాటు చెప్పులు వదిలి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. సమాచారం మేరకు పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్