లక్ష్మాపూర్ అంగన్వాడీ సెంటర్ ను పరిశీలించిన తహసీల్దార్

68చూసినవారు
లక్ష్మాపూర్ అంగన్వాడీ సెంటర్ ను పరిశీలించిన తహసీల్దార్
చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ అంగన్వాడి సెంటర్ ను తాసిల్దార్ శాంత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారికి అందజేస్తున్న పోషకాహారాలను తనిఖీ చేశారు. పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని చిన్నారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శాంతితో పాటు రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్