చందూర్ లో సీఎం కప్ ఆటల పోటీలు ముగింపు

75చూసినవారు
చందూర్ లో సీఎం కప్ ఆటల పోటీలు ముగింపు
చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్పు ఆటల పోటీలు గత రెండు రోజులుగా కొనసాగగా గురువారం పోటీలు ముగిశాయి. గెలుపొందిన విద్యార్థులకు తాసిల్దార్ శాంత, ఎంపీడీవో నీలావతి ప్రజాప్రతి నిధుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లావణ్య, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్